Posts

Showing posts from March, 2019

THE DECISION II:-

Red colour mustang car fast ga vachi aagindi,car door open cheesi Andulo nunchi thellatidress(gown) lo hair ni mundu nunchi venakaki adjust cheesukuntu digindi sahana,digi thana violin teesukuni valla friends vaipu vachindi. parking area lo vunna neha,love(lavanya),inko iddaru freshers sahana ni chuusi anthe shock aipoyaaru.asalu freeze aipoyaru. fresher :-asalu angel laage vundi ga akka,nuvvu cheppina daanikante ekkuve vundi....inka nuvve ekkuva cheesi chepthunnavemo anukunna.OMG!she's really gorgeous. eelopu shock nundi teerukuni, ente sahana intha late andaru nee kosame waiting.ani andi neha sahana:-hey!hey!hey sorry nenu traffic lo irukkupoyanu anduke late ayyindi padandi veldam ani thana violin teesukuni andaru stage daggaraki vellaru. eelopu sahana violin stage performance vachindi.......college antha pin drop silent aipoindi sahana ni stage meeda chuudagaane.sahana violin teesukuni "titanic" movie song play cheesthunte andaru ala ala swargam lo theelipothunnaru...

THE DECISION

DECISION:- "Hurry up!twaraga ready avvu neha function start aipothundemo,nenu okka program kuuda miss avvataaniki veeluledu chepthunna" andi lavanya. aagu laavanya enthaina college fest kada konchem andamga kanapadali kada....malli naa boyfriend feel avthaadu ani navvuthu andi neha. Abboo! chi naaku kuuda boy friend vunte baagundu-ani andi lavanya. mundu nee juttu baaga penchukuni aa bobcut hair style ni penchu.apuudu vastharu lavanya baby neeku kuuda boy friendsuu andi neha ehe enni sarlu cheppali neha neeku nannu lavanya ani pilavaddani- ani joke ga andi lavanya.call me "love" style ga vuntadi,asalu maa amma anni ilane cheesthundi lavanya anta inka ammammala kalam peru pettendi.needi maatram style ga neha anta neha...chuudu entha baagundo. avunu....sahana edi inka raaledu?ani adigindi love adenandi lavanya Thanu mana room ki raadanta direct ga valla inti nundi college ki vachestha ani cheppindi-ani lavanya tho cheppindi neha. Sahana....sahana malav...

1940 లో ఒక గ్రామం VI:-(ఆఖరి భాగ౦)

1940 లో ఒక గ్రామం VI:-(ఆఖరి భాగ౦) అలా రేఖ గుండు లో ఊరంతా తిరిగి ఎవరి డబ్బులు వారికి ఇచ్చేసి వెంట్రుకులతో ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వెళ్ళింది. కొద్ది రోజుల తర్వాత…………. ఒక రోజు రాత్రి రేఖకి నిద్ర పట్టక, చల్ల గాలి కోసం నిద్రలేచి ఇంటి బయటకి వచ్చింది.ఆ చల్ల గాలిలో తన గుండుని  అంత ఒకసారి రెండు చేతులతో  సవరించుకుని, ఆ చల్ల గాలికి అటుఇటూ తిరుగుతూ ఉండగా దూరంగా ఒక వెలుగు(లైట్) కదులుతూ కనపడింది. “ఈ వేళలో ఎవరబ్బా ఇంకా మేలుకుని ఉంది”అని అనుకుంది. లోపలి వెళ్లి ఒక రగ్గు తెచ్చుకుని గుండు మీద కప్పుకుని,ఇద్దరు పని వాళ్ళని లేపింది. అందులో ఒక పనోడు గుండు గీరుకుంటూ…..ఆవలిస్తూ…… “ఏంటి అమ్మగారు!ఈ వేళలో లేపారు.” “రేయ్!ష్……..!మెల్లగా పెద్దయగారు లేస్తారు అని ఆ వెలుగు గురించి చెప్పి ఆ వెలుగు వైపు బయలుదేరారు. దగ్గరికి వెళ్తూ ఉండగా ఒక కాంతి కాస్త మెల్లగా రెండు కాంతులుగా మారాయి. “అమ్మగారు ఆ వెలుగు నది ఒడ్డునుండి వస్తుంది”అన్నాడు పనోడు. ముగ్గురూ దాక్కుంటూ నక్కి నక్కి ఎవరబ్బా అని దగ్గరికి వెళ్లి  పొదల చాటున దాక్కొని చూడగా……..ఆ దృశ్యం చూసిన ముగ్గురికి దెబ్బకి నిద్రమత్తు వదిలి…ఆశ్చర...

1940 లో ఒక గ్రామం V

1940 లో ఒక గ్రామం V:- ప్రిష,చేతన ఇద్దరూ guttaipuram చేరుకున్నారు.వాళ్ళని తీసుకుని వెళ్ళటానికి వచ్చిన పెద్దయగారి మనిషి చేతన తల కి గుడ్డ కట్టివుండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఊర్లో నుంచి నుంచి వెళ్తున్నప్పుడు అందరి కళ్ళు చేతన గుండు కి కప్పి వున్నా గుండు మీదే వెంటనే చేతన,ప్రిష ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. పెద్దయగారి ఇంట్లో:- రేఖ చేతన ని చూసి “ఏంటే తల కి గుడ్డ కట్టావ్?” చేతన తన తలకి ఉన్న గుడ్డని మెల్లగా తీసింది.అంతే……తన మిళ మిళ మెరిసే గుండు చూసి రేఖ ఆశ్చర్యపోయింది. రేఖ కోపంగా చేతన దగ్గరకొచ్చి …చేతన నున్నటి గుండు మీద చెయ్యి వేసి రుద్దుతూ “ఏమయిందే అసలు ఏంటి ఇలా గుండు కొట్టించుకుని వచావ్?” చేతన ఏడుపు ఆపుకుంటూ “ఎమి లేదు అక్క,మొన్న పరీక్షల్లో పాస్ అయ్యాను కదా అందుకే పట్నం లో ఉన్న గుడిలో తలనీలాలు సమర్పించుకుని మొక్కు తీర్చుకున్నను.” రేఖ:-నిజం చెప్పు ఆ పంతులు ఎదో చేసివుంటుంది…….ఏమి చేసిందో చెప్పు? చేతన:-అదేమీ లేదు అక్క!నిజంగా నేనే స్వతహాగా గీయించుకున్నమీరుఎవరు నా గుండు గురించి ఇంకా చర్చ పెట్టకండి అని లోపలకి వెళ్లి తలుపులు వేసేసుకుంది. పక్కరోజు పాఠశాల దగ్గర:- ప్రిష పిల్లలక...

1940 లో ఒక గ్రామం IV

1940 లో ఒక గ్రామం IV:- ప్రిష అడిగిన ప్రశ్నకి సరే పెద్దయ్యా గారితో మాట్లాడి ఏ విషయమో చెప్తానంది రేఖ. అలా ఆ సంవత్సరం గడిచిపోయింది…….పిల్లలందరికీ మంచి మార్కులతో పాస్ అయ్యారు. guttaipuram లో ఇంటర్ చదివిన పిల్లలందరూ 1st క్లాసు లో పాస్ అయ్యారని ఊరుమోత్తం పండగ వాతావరణం నెలకొంది. ఇదంతా కొత్తగా వచ్చిన పంతులమ్మ ప్రిష వలెనే అని పెద్దయ్య గారు రేఖని ,చేతనని పంతులమ్మ గారి ఇంటికెళ్ళి  మరీ శుభాకాంక్షలు  తెలియజేయమన్నారు . రేఖ తన చిన్న ౩ ఏళ్ళ బాబు ని,చేతన ని తీసుకుని  బహుమతులతో ప్రిష వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ప్రిష రేఖ,చేతనలు  ఇంటికి రావటం చూసి గౌరవంతో వాళ్ళకి కుర్చీలు వేసి కూర్చోపెట్టి అతిధి మర్యాదలు చేసింది. రేఖ ప్రిషకి బహుమతులూ ఇస్తూ “తీసుకోండి పంతులమ్మ ఈ బహుమతులూ అన్నీ మీకే,పిల్లలందరూ 1st క్లాసు లో పాస్ అయ్యిన సందర్భంగా పెద్దయగారే నీకోసమని ప్రత్యేకంగా పంపించారు.” ప్రిష:-“కబురు చేస్తే నేనే వచ్చే దాన్ని కదా రేఖమ్మ” ఇంతలో రేఖ చంకలో వున్నా పిల్లోడు ఏడవటం మొదలుపెట్టాడు. అది చూసి ప్రిష రేఖ తో:-ఈ బాబు మీ బాబేనా చాల ముద్దుగా ఉన్నాడు. రేఖ:-అవును నా బిడ్డే అంటూ ……చెప్...