1940 లో ఒక గ్రామం III
1940 లో ఒక గ్రామం III:-
STORY:-GIR SUBARU
ART WORK:-RANA RANADHEER
ప్రిష ఆ గుండు ఎవరిదబ్బా అని చూడగానే వింధ్య గుండు లో కనిపించింది అది చూసి ఒక్క సారిగా కంగు తిన్నది ప్రిష.౩ రోజులు క్రితం వరుకు చక్కని,పొడుగాటి కురులతో అందంగా వున్నా వింధ్య ఇప్పుడు సడన్ గ నున్నటి బోడి గుండు తో ప్రత్యక్షం అవ్వటం చూసి ఎమయివుంటుంది అనే కుతూహలం పెరిగిపోయింది.ఆ రోజు కూడా రేఖ తన చెల్లి చేతన ని దింపడానికి పాఠశాలకి వచ్చింది.దించి వెళ్ళే ముందు ప్రిష ను చూసింది.ఈ సారి ఏమి అనకుండా… ఆ భయం ఉండాలి అన్నట్లు చూసి వెళ్ళిపోయింది.
ఆ రోజు సాయంత్రం పాఠాశాల అవ్వగానే వెంటనే వింధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది ప్రిష.
ప్రిష కి ఇంకొక షాక్ ఎదురయ్యింది.అది ఏంటంటే వింధ్యనే కాకుండ వింధ్య వాళ్ళ అమ్మ కూడా నున్నటి గుండు లో ఉంది.అది చూసి ప్రిష కి నోట మాట రాలేదు.
ప్రిష వింధ్య వాళ్ళ అమ్మతో:- ఏ గుడి లో కొట్టించారు ఆంటీ ఇద్దరూ?అయిన మొన్న వచిన్నప్పుడు చెప్పనే లేదు?
వింధ్య వాళ్ళ అమ్మ:-అమ్మా!ఇప్పటికే చేసింది చాలు తల్లి.నువ్వు ముందు మా ఇంటి నుండి వెళ్ళిపో.
ఆ మాటలు విన్న ప్రిషకి ఏమి అర్ధంకాలేదు.”ఏంటి ఆంటీ ఇలా మాట్లాడుతున్నారు?నేనేమి చేసాను?అసలు ఏమైంది?”అని అడిగింది ప్రిష
=========================================================
మొదటి సారి ప్రిష వింధ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు :-………………..(2ND PART LO)
ఆ రోజు సాయంత్రం ప్రిష ఏడుస్తూ “ఈ రోజు ఆ రేఖ రాక్షసి నా జుట్టు కత్తిరించింది ఆంటీ .నిన్న కుడా పిల్లలందరి ముందు రెండు పిలకలు వేసి ఎగతాళి చేసింది అసలు ఎందుకు అల చేసిందో అర్ధం కావట్లేదు?”
వింధ్య:-ఏమి లేదు టీచర్ ఈ ఊర్లో ఒక్క పెద్దయ గారి కుటుంబం తప్ప మిగతావాళ్ళు ఎవరూ పూలు తలకి పెట్టుకోకూడదు.అందుకే రేఖ అక్క మీతో అల ప్రవర్తించింది.వింధ్య తల్లి:-“అవును తల్లి!పెద్దయాగారి కుటుంబం తప్ప ఎవరు ఈ ఊర్లో పూలు పెట్టుకోకూడదు.ఎప్పుడైతే పెద్దయగారి కుటుంబంలో ఆడవారు
గుండు తో ఉంటారో అప్పుడు ఊర్లో వారు కూడా పూలు పెట్టుకుని తిరగచ్చు.”
ప్రిష:-ఇవేమీ కట్టుబాట్లు ఆంటీ?
వింధ్య తల్లి:-ఇవి ఎప్పుడో మా తాతముతాతల నుంచి వస్తున్న కట్టుబాట్లు.అందుకే అవి అప్పటినుండి అలానే వుండిపోయాయి.
ప్రిష:-అంటే పెద్దయ గారి కుటుంబంలో ఒక్కరికి గుండు ఐన ఊరు మొత్తం పూలు పెట్టుకోవచ్చ?
వింధ్య తల్లి:-లేదు తల్లి కుటుంబం లో ఇద్దరికంటే ఎక్కువ ఆడవారు గుండు లో వుంటే ఊర్లో వాళ్ళు పూలు పెట్టుకోవచ్చు.
ప్రిష:-అసలే నాకు పూలంటే బాగా ఇష్టం ఆంటీ .ఇప్పుడు ఏమో ఇలా??సర్లేండి మనం మాత్రం ఏమి చేయగలం. అని చెప్పి ప్రిష అక్కడ నుండి వెళ్ళిపోయింది.
ఆ రోజు రాత్రే ప్రిష ఎవరికో విగ్గు చేసుకోవటానికి మంచి జుట్టు ఇస్తా అని ఉత్తరం లో రాసి పంపింది.
================================================================
ప్రస్తుత కథ:-………..
ప్రిష:-అవును అయిన గాని దీంట్లో తప్పు ఏముంది ఆంటీ?
వింధ్య అమ్మ:-గుండు మీద చేయి వేసుకుని ఈ ఊర్లో పూలు పెట్టుకోకూడదు అనే విషయం నీకు నువ్వు గానే తెలుసుకోవాలి తప్ప ఎవరు చెప్పకూడదు అంట .
కానీ మేమే నీకు చెప్పినట్లు పెద్దయగారి పెద్దకూతురు రేఖ కి సమాచారం అందింది.
అందుకని తను నువ్వు పక్కరోజు నుంచి పూలు పెట్టుకోకపోవడం గమనించి ఇదంతా మేము చెప్పినదాని వల్లే అని తెలుసుకుని నిన్న మమ్మల్ని ఇంటికి పిలిపించింది.
“వింధ్య బాధ గ ఎందుకమ్మా ఇప్పుడు మల్లీ అదంతా చెప్పడం “అంది
ప్రిష:-పర్లేదు ఆంటీ అసలు ఏమైందో చెప్పండి అని అడిగింది.
వింధ్యతల్లి:-నిన్న ఉదయం పెద్దయ్య గారి ఇంటికి రమ్మని వాళ్ళ మనుషుల చేత కబురు చేసారు.ఏమయివుంతుందా??అనే సందేహం తోనే నేను ,వింధ్య ఇద్దరం కల్సి పెద్దయ్య గారి ఇంటికి వెళ్ళాం.ఆ రోజు అసలే ‘నంగి’ రోజు.
ప్రిష:-నంగి రోజు అంటే ఏంటి?
వింధ్య తల్లి:-నంగి రోజు అంటే పెద్దయ్యగారి ఇంట్లో పనిచేసే అబ్బాయిలందరికి రెండు వారాలకి ఒకసారి తల,మీసాలు ,చంకలు నున్నగా గోరిగిస్తారు.ఇవన్ని పెద్ద కూతురు రేఖ సారధ్యం లో జరుగుతాయి.ఆ అబ్బాయిలు ఊర్లో తిరిగినంతసేపు ఆ గోచి లోనే తిరుగుతారు.అంటే అది వాళ్ళ ఉనిఫోరం(uniform) లాగ.
ప్రిష మనసులో:-“ఒహో అందుకేన ఆ రోజు నాకు స్కూల్ మరుయు ఇల్లు చూపించిన వ్యక్తి వేషధారణ అలా ఉంది అనుకుంది.”
వింధ్య తల్లి:-మేము పెద్దయ్యగారి ఇంటి వద్ద వేచివుండగా,ఒకడు వచ్చి చెరొక గోచి,కండువ ఇచ్చి మీఒంటిమీద ఉన్నవాన్ని విప్పేసి ఆ గదిలోకి వెళ్లి ఇవి ఏసుకుని గొడ్ల సావిడికి(cattle area) రమ్మంది రేఖమ్మ అని చెప్పాడు.
నేను,వింధ్య ఇద్దరం ఆ గదిలోకి వెళ్లి ఒక కాసేపు ఎం చేయాలో తెలియక,ఇక చీసేది ఏమి లేక మా ఇద్దరి ఒంటి మీద వున్నా బట్టలు అన్నీ విప్పేసి,వింధ్య కి గోచి కట్టి ,నేను కుడా కట్టుకుని ఇద్దరం కండువాలతో ఛాతి కప్పుకుని గొడ్లసావిడికి వెళ్ళాము.
ఆ గొడ్ల సావిడి లో చుట్టూ గొడ్లను కట్టేసి మధ్యలో ఏరియాని ఖాళీ చేసి మంగలిని కూర్చోపెట్టి, మంగళిపక్కన కుర్చీ వేసుకుని చేతిలో బెత్తం పట్టుకుని మంచి చీర,తలలో పూలుపెట్టుకుని కుర్చీలోకూర్చుంది రేఖ.
ఆ మంగళి ముందు వరుసుగా ఒక పది మంది పెద్దయ్యగారి మనుషులు “natural squatting position” లో గుండ్లు కొట్టిన్చుకోవడానికి తయారుగా కూర్చున్నారు.
అదంతా చూసి వాళ్ళతో ఎం చేయబోతున్నారో ఏమి అర్ధం కాలేదు నాకు,వింధ్య కి..
అదంతా చూస్తుండగానే రేఖమ్మ మమ్మల్ని చూసి పిలిచింది .
రేఖ(కోపంగా) :-ఏంటి…ఉచిత సలహాలు ఇస్తున్నారు….. ఊర్లో వచ్చిన కొత్త పంతులమ్మకి…?చెప్పేసారుగా ఈ ఊర్లో పూలు పెట్టుకోకూడదని.అయిన మీకు తెలిద ఆ విషయం ఆవిడే స్వయంగా తెలుసుకోవాలని?
వింధ్య తల్లి:-ఈ సారికి తప్పు అయిపొయింది మమ్మల్ని క్షమించు తల్లి.
“hmmm”అని గట్టిగ గదిమింది రేఖ(నాకే ఎదురు చెప్తావా??? అన్నట్లుగా)
సర్లెండి మీరు కూడా ఆ అబ్బాయిలు కూర్చున్నట్లు వాళ్ళ వెనకాల వేచి ఉండండి.
ఇద్దరికీ నున్నగా గుండు కొట్టించి వదిలేస్తా మళ్ళి ఈ సారి ఇలా జరిగితే మీరూ కుడావీళ్ళ(అబ్బయిలు) లాగ రెండు వారాలకి ఒకసారి వచ్చి గోరిగించుకోవాల్సి వస్తుంది.
అది విని భయపడి వింధ్య ,వింధ్య తల్లి ఇద్దరూ లేదమ్మా ఇoక ఎప్పుడు జరగదు అని చెప్పి మేము కూడా చేసేదేమీ లేక గుండ్లు కొట్టిన్చుకోడానికి ఆ వరుస లో వాళ్ళ వెనకాల కూర్చున్నాం.
మంగళి మెల్లగా మగవాళ్ళకి గోరుతువున్నాడు….
గోరిగించుకున్నవాళ్ళు మంగళి చుట్టూ నిలబడి మంగళి పనితనం గమనించాలి.అలా అందరిది గోరిగించుకోవటం అయిపోయిన తర్వాత అందరు వెళ్లి కలిసి నదిలో స్నానం చేయాలి.
రేఖ మంగళి కి బెత్తం చూపించి “రే కత్తి బాగా సాన పెట్టి, ఈ తల్లికూతుర్లకి ఇద్దరికీ కూడా నున్నగా గుండు కొట్టు” అంది .
వరుస లో మగవాళ్లది అందరిది అయిపోయి మంగళి చుట్టూ నిల్చున్నారు.
రేఖ వింధ్య తో మంగళి దగ్గరికి వెళ్లి కుర్చోవే అంది.
మంగళి వింధ్య ని దగ్గరికి లాక్కొని,పక్కనే ఉన్న నీళ్ళ కుండ లో నుంచి నీళ్ళు తీసి వింధ్య తల తడిపి మర్దన చేసాడు.
మంగలి కత్తి ని తీసి చేతిలో అటు ఇటు రుద్ది సాన పెట్టి నట్లు చేసి ,వింధ్య తలను గట్టిగ కిందకి వంచి మధ్యలో నుండి కిందకి గొరాగటం మొదలు పెట్టాడు .వింధ్య జుట్టు మెల్లగా తెగి కింద పడి లోపల గుండు బయటకి కనిపిస్తుంది.అలా వింధ్య తలవంచుకుని కళ్ళు మూసుకుని మంగలికి అనుకూలంగా తన తల తిప్పుతూ కూర్చుంది.మంగళి వింధ్యకి అర గుండు గీసిన తర్వాత మిగతా అరగుండు గీయడానికి తల ఎడమ వైపు వంచి గీస్తున్నాడు .ఎడమ వైపు కూడా గీసేసాడు వింధ్య తన జుట్టు అంత ఒంటి మీద,చేతుల మీద అతుక్కుని,గోచి లో ఇరుక్కుని అలా అంతటా అతుక్కుని వున్నాయి.మంగళి కి మగవాళ్ళకి గీసి గీసి అలవాటు అయిపోయి వింధ్య కి కూడా మీసం,గడ్డం గొరిగేసాడు.
మంగళి వింధ్య తో :-నీది అయిపాయింది పక్కకి వెళ్లి నుంచో….. మీ అమ్మ కి కూడా గొరిగి పంపిస్తా అన్నాడు.
రేఖ మంగళి తో ఏంట్రా అయ్యింది ……….వింధ్య ను చూసి….. చేతులు పైకి ఎత్తవే అని అరిచి మంగలితో …..అ చంకలు కూడా గోరిగేయ్ ఈ ఇంట్లో ఆడ,మగ బేధం లేదు అందరు ఒకటే అని గట్టిగ మంగళి మీద కేకలు వేసింది
మంగళి రేఖమ్మ చెప్పిన విధంగా వింధ్య రెండు చేతులు పైకి ఏత్తి నీళ్ళు చల్లి తన రెండు చంకలను నున్నగా గోరిగీసాడు.
వింధ్య కూడా ఆ గుండేసుకుని చంకలు రుద్దుకుంటూ పక్కన నిలబడి వాళ్ళ అమ్మ గుండు అవ్వటం కోసం నిలబడింది .
మంగళి వింధ్య వాళ్ళ అమ్మ కి కూడా గుండు గీసి,గడ్డం మీసాలు కూడా తీసేసి చంకలు గోరిగేసాడు .
రేఖ వింధ్యని ,వింధ్య వాళ్ళ అమ్మ ని దగ్గరికి పిలిపించి గుండు మీద చేతులు వేసి నున్నగా వచ్చిందో లేదో అని చూసి అక్కడ వున్నా పెద్ద కుండ తీసుకుని ఆ కుండలో నీళ్ళని తల్లి కుతుర్ల గుండు మీద పోసి మంగళి తో ఇంకోసారి ఇద్దరికీ నున్నగా గొరుగు అంది.మంగళి రేఖమ్మ చెప్పిన విధం గ ఇద్దరికీ మళ్ళి నున్నగా వచ్చేవరుకు గుండ్లు గిసేసాడు .వింధ్య కి వాళ్ళ అమ్మకి ఇద్దరికీ గోచీలు, కండువాలు పూర్తిగా తడిచిపోయాయి.
రేఖ అక్కడ వున్నా అబ్బాయిలందరికి “మీతో పాటు ఈ తల్లి కుతుర్లని కూడా నదికి తీసుకెళ్ళి అందరు శుభ్రంగా వెంట్రుకలు పోయేటట్లు స్నానం చేసి రండి .”అంది వింధ్య,వింధ్య వాళ్ళ అమ్మ ఇద్దరూ అలా తడిచిన గోచీలు కట్టుకుని గుండులోనే నది దాక స్నానం చేద్దామని వెళ్ళారు.
అలాగే వింధ్య ,వింధ్య వాళ్ళ అమ్మ గోచి లోనే వెళ్ళి స్నానం చేసి మళ్ళి పెద్దయగారి ఇంటికి వచ్చారు .
రేఖ ఇద్దరి గుండ్లకి గంధం పూసి ,బొట్లు పెట్టి,కొత్త బట్టలు ఇచ్చి…..గుండు కొట్టించుకున్నారు కదా……..కోవెల(temple) కి పోయి దండం పెట్టుకుని ఇంటికి వెళ్లి ఇంకా నుంచి జాగ్రత గ ఉండండి అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది .
ఆ కొత్త బట్టలు తీసుకునేటప్పుడు వింధ్య గోచి నుంచి ఎదో ఒక పాత కాగితం లాంటిది కింద పడుతుంది .
అది చూసి రేఖ వింధ్య తో ఏంటే అది అని కొంచెం మొహం చిట్లించుకుని అడుగుతుంది.
దాంతో వింధ్య “అదీ ……..అదీ …….”అంటూ తడబడుతుంది.
ఈలోపు వెంటనే వింధ్య వాళ్ళ అమ్మ చూసి “పరిక్షలు కదా అమ్మ చదువుకుందాం అని తెచ్చుకున్నట్లువుంది .”అని అంటుంది.
ఇదమ్మా మా గుండు కథ అని వింధ్య వాళ్ళ అమ్మ ప్రిష తో చెప్తుంది.
కొద్ది రోజుల తర్వాత ………….
చేతన ఆ ఊర్లో ఎవరో అబ్బాయి తో ప్రేమలో పడుతుంది .తరగతిలో చెప్పేది వినకుండా ప్రేమలేఖలు రాయటం అవీ……ఇవీ…పనులు చేస్తువుండేది.
ఈ విషయం అంత ప్రిష గమనిస్తుంది.
ఒక రోజు రేఖ తన చెల్లిని పాఠశాల లో దింపడానికి వచినప్పుడు …ప్రిష రేఖ తో “తరగతి నల్లబల్ల(బ్లాకు board) అసలేం పడట్లేదు కొంచెం కొత్తది తెప్పించమని పెద్దయగారి కి చెప్పరా ?”అని అడిగింది దానికి రేఖ ……………………..see you in next part…
Comments
Post a Comment