Variety Barbershop in the world [TELUGU]

ఈ బార్బెర్ షాప్ లో చేత కత్తి పట్టాలంటే తల మీద కత్తి పట్టించుకోవాల్సిందే.

 ఎంటబ్బా .... విచిత్రంగా వుందే అనుకుంటున్నారా  నిజంగానే విచిత్రం అండి. ప్రపంచం లో ఎక్కడ లేని వింతలు చైనా లో ఉంటాయి.GENERAL గ మనకి BARBERSHOP లలో తలపని అబ్బాయిలు చేస్తారు.కాని వేరే దేశాలలో మాత్రం ఆడ మగ లింగ బేధం తేడా లేకుండా ఎవరైనా తలపని చేస్తారు.ఆ కోవా కి చెందినదే ఈ చైనా. చైనా లో  ఒక BARBERSHOP ఉంది.అక్కడ కొత్తగా ఎవరైనా పని చేయాలనుకుంటే లేదా మంగళి పని నేర్చుకోవటానికి వస్తే గుండు కొట్టిన్చుకోవాల్సిందే. అయితే ఇది కేవలం మగవారికే పరిమితం అనుకుంటే మీరు పప్పులో కాలువేసినట్లే. ఆడవాళ్లు కూడా నండి బాబు!ఆ బార్బెర్ షాప్ లో పనిచేయాలనుకుంటే ఆడవారు కూడా నున్నగా గుండు కొట్టిన్చుకోవాల్సిందే.కాకపోతే ఇది వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ లో ఒక్కసారి కొట్టించుకుంటే సరిపోతుంది.అక్కడ పనిచేసిన అంతకాలం గుండు లోనే ఉండాలన్న రూల్ ఏమి లేదు.ఇంతకి ఇలా ఎందుకు చేస్తారంటే PROFESSION పట్ల వాళ్ళు ఇచ్చే respect ani అంటున్నాడు ఆ barbershop ఓనర్. 
BABARETTE LEARNING WORK FROM THAT BARBERSHOP AFTER SHOP

BARBERSHOP OWNER SHAVING HIS WORKER ON TERRACE

BARBERETTE WORKING AFTER FRESHLY SHAVEN HEAD

BARBERETTE AT THAT BARBERSHOP

Comments

Popular posts from this blog

తిరుమల లో తల నీలాల వెనుక అసలు చరిత్ర!

REASON BEHIND TONSURING HEADS IN TIRUMALA!

MALAYALAM ACTRESS KRISHNA PRABA IN NEW AVATAR!