1940 లో ఒక గ్రామం-I
1940 లో ఒక గ్రామం-I
1940s లో…..
“అబ్బా!నాకు భయం వేస్తుంది ప్రిష పేపర్ ఏమో ఇంకా రాలేదు”అంది తన్వి.
నువ్వు కంగారు పడకు నన్ను కంగారు పెట్టకు తన్వి మన ఇద్దరికీ జాబ్స్ వస్తైలే,నాకు ఆ నమ్మకం ఉంది అంది ప్రిష.
ఇంతలో తన్వి వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూర్చున్న వరండా లోకి వచ్చి ఏమి చేస్తున్నారు? అని అడిగారు
తన్వి:- ఏమి లేదు నాన్నగారు ! ఈరోజే కదా జాబ్ లిస్టు పేపర్ లో వచ్చెది అందుకని పేపర్ కోసం ఎదురుచూస్తున్నాం.
తన్వి నాన్న:-ఎలా వున్నావ్ అమ్మ ప్రిష?అమ్మ నాన్నగారు వాళ్ళు ఎలా వున్నారు?
తన్వి:-నాన్న ప్రిష వాళ్ళ తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపోయారు.ఇంకా అప్పటినుండి వాళ్ళ తాతయ్య ఇంట్లోనే ఉంటుంది.
తప్పుగా అనుకోకు ప్రిష నాన్నగారు మొన్నే లండన్ నుంచి వచ్చింది. అందుకే నీ గురించి ఏమి చెప్పలేదు.
ప్రిష:-అయ్యో!దానిదేముంది ఇప్పుడే పర్వాలేదులే.
ఇంతలో న్యూస్ పేపర్ వచ్చింది ఇద్దరి పేర్లు ఇంటర్వ్యూ కి సెలెక్ట అయ్యిన వాళ్ళ జాబితా లో పడింది.
ఇంటర్వ్యూలు జరిగాయి ఇద్దరూ టీచర్స్ గ వేరు వేరు ప్రాంతాల్లో సెలెక్ట అయ్యారు.జాబ్ లో జాయిన్ అయ్యే ముందు ఇద్దరూ కలిసి తన్వి వాళ్ళ ఇంట్లో పార్టీ చేసుకుందాం అనుకున్నారు.
అందుకని ప్రిష ఆ రోజు సాయంత్రం తన్వి వాళ్ళ ఇంటికి వచ్చింది…
ఇంట్లో అందరు హడావిడి గ వున్నారు.
ఇంతలో తన్వి ఇంటికి వచ్చిన ప్రిష ని చూసి “రా ప్రిష వచ్చి కూర్చో” అంటుంది.
ఇంతలో తన్వి వాళ్ళ అమ్మ సంచి నిండా మల్లెపూలు తెచ్చి ప్రిష కి ఇచ్చింది.”తీసుకో అమ్మ ప్రిష నీకు పూలు అంటే బాగా ఇష్టం కదా.”
“అయ్యో పర్వాలేదు ఆంటీ “అంది ప్రిష
“నువ్వు మరి అంత మొహమాట పడనవసరం లేదులేకాని నీకు పూలంటే ఎంత ప్రేమో మాకు తెలుసు మూసుకుని తీసుకో అంటుంది.”తన్వి ప్రిష తో.అయిన ఓ ఆరు నెలలు వరుకు పూలతో పనిలేదు లే మా ఇంట్లో.
ఆపు తన్వి ఎందుకు ఆంటీ ముందు అతిచేస్తావ్.

ఆంటీ హడావిడి గ సర్దుతున్నారు ఎక్కడికైనా ఊరు వెళ్తున్నారా?”అని తన్వి వాళ్ళ అమ్మతో అంది ప్రిష.
తన్వి అమ్మ:-అవును అమ్మ ప్రిష .నీకు తన్వి చెప్పలేదు?
తన్వి:-అబ్బో అది చెప్పుకునే న్యూస్ ఏమైనా న?
ప్రిష:-నువ్వు ఎందుకు తన్వి అంత చిరాకు పడుతున్నావ్?
తన్వి:-బుంగమూతి పెట్టుకుని ఎమి లేదులే.
తన్వి అమ్మ:-ఎమి లేదమ్మా ప్రిష దీనికి జాబ్ వస్తే మా ఊరు గుడిలో తలనీలాలు ఇద్దామనుకున్నాం.అందుకే రేపు వెళ్లి దీనికి గుండు చేయించి ఇంకా ఎల్లుండి నుంచి జాబ్ లోకి వేల్లోచు లే అని రేపు తెల్లరుజామునే వెళ్తున్నాం.
ప్రిష:-గట్టిగ నవ్వి ఏంటి తన్వి నీకు గుండు గీయిస్తున్నర?చెప్పెనే లేదు భలే వుంటావ్ లే నువ్వు నున్నటి బోడి గుండు లో.నువ్వు గుండు ఏసుకుని రేపు జాబ్ లో జాయిన్ ఐన తర్వాత పిల్లలు అందరు నిన్ను “గుండు పంతులమ్మ,గుండు పంతులమ్మ”అని ఎక్కిరిస్తారు అని ఇంకా పెద్దగ నవ్వింది.
తన్వి:-సర్లే ప్రిష నాకు ఏమి నీ లాగ జుట్టు అంటే పిచ్చి లేదు.పూలంటే ఇష్టం అంత కన్నా లేదు.ఐన నేను ఏమి పెద్ద బాధపడట్లేదు లే.అయిన ఎలా మైంటైన్ చేయగాలుగుతున్నవే అంత జుట్టు ని
తన్వి అమ్మ:-ప్రిష ను ముద్దు పెట్టుకుని “కుందనపు బొమ్మ లాగ మంచి తెలుపు ,చక్కటి,పొడుగైన జుట్టు .మంచి అందం,ఇప్పుడిక జాబ్”అన్నీ వున్నై కదా అమ్మ ఇంకా మెల్లగా పెళ్లి చేసేసుకోవచ్చుగా.
లేదు అంటే పెళ్లి కి ఇంకా చాల టైం ఉంది లెండి.
ఇంతలో ప్రిష వాళ్ళ నాన్న అక్కడికి వచ్చాడు.
తన్వి నాన్న:-అమ్మ ప్రిష నువ్వు మొన్న వచినప్పుడు అడగటం మర్చిపోయను?నిన్ను ఇంతక ముందు ఎక్కడో చూసినట్లు వుందే.
ప్రిష:-అవునా అంకుల్ నాకేమి అల అనిపించలేదే.
తన్వి నాన్న:-అవును నువ్వు లండన్ వచ్చావ ఎప్పుడైనా?
ప్రిష:-అయ్యో అంకుల్!ఎం మాట్లాడుతున్నారు మీరు?మీరు ఎవర్ని చూసి ఎవరు అనుకున్నారో?
తన్వి నాన్న:-లేదే….ఎక్కడో చూసినట్లు వుందే ……సర్లే వదిలేద్దాం.అవును అమ్మ ప్రిష రేపు నువ్వు కుడా మాతో పాటు రావచ్చు గ .ఎలాగు దీని గుండు చుసినట్లువుంటుంది.
ప్రిష:-అయ్యో!లేదు అంకుల్ నేను కుడా రెడీ అవ్వాలి .అసలే అదేదో ఊరు లో పడేసారు నన్ను.ఆ ఊరుకి బస్సు కుడా రాదంట.మనమే పడవలో వెళ్ళాలి చాల దూరం.ఆ ఊరు ఒక నది మధ్యలో ఉంటుంది అంట అంకుల్.ఆ వూరు చుట్టూ నది.ఇంకా రాకపోకలు అన్నీ పడవలు ద్వారానే.
తన్వి నాన్న:-అవునా ఆ ఊరు పేరేంటి అమ్మ ప్రిష?
ప్రిష:-ఆలోచిస్తూ….సరిగ్గా గుర్తులేక తడపడుతూ “GUTTAI PURAM” అని అంటుంది.
తన్వి నాన్న:-కుర్చీలో కూర్చున్న ఆయన ఒక్కసారిగా పైకి లేచాడు ఆ ఊరుపేరు వినగానే.ఆ ఊరు లోన నీకు జాబ్ వచ్చిందా?అని ఆశ్చర్యం గ అడిగారు.
ప్రిష:-అయయో!ఎమి అంకుల్ ఆ ఉరుకేమి అయింది.మంచిది కాదా.ఇప్పుడు నాకు ఆల్రెడీ అప్పాయింమేంట్ ఆర్డర్ కుడా వచ్చేసింది అంకుల్ ఏమి చేయలేం.కచ్చితంగా ఆ ఊర్లో రెండు సంవత్సరాలు పనిచేయాలి అంకుల్.
తన్వి వాళ్ళ నాన్న ఇక ప్రిషని పెద్ద భయపెట్టతలుచుకోలేదు అందుకని అది కాదు అమ్మ.ఆ ఊరు గురిచి కధలు కథలు గ చెప్పుకుంటారు అంతే.నాకు కరెక్ట్ గ తెలిదు.

ఇంకా ప్రిష మనసులో ఎదో తెలియని అలజడి మొదలైంది ………..
Comments
Post a Comment