1940 లో ఒక గ్రామం V
1940 లో ఒక గ్రామం V:-
ప్రిష,చేతన ఇద్దరూ guttaipuram చేరుకున్నారు.వాళ్ళని తీసుకుని వెళ్ళటానికి వచ్చిన పెద్దయగారి మనిషి చేతన తల కి గుడ్డ కట్టివుండడం చూసి ఆశ్చర్యపోయాడు.
ఊర్లో నుంచి నుంచి వెళ్తున్నప్పుడు అందరి కళ్ళు చేతన గుండు కి కప్పి వున్నా గుండు మీదే
వెంటనే చేతన,ప్రిష ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు.
పెద్దయగారి ఇంట్లో:-
రేఖ చేతన ని చూసి “ఏంటే తల కి గుడ్డ కట్టావ్?”
చేతన తన తలకి ఉన్న గుడ్డని మెల్లగా తీసింది.అంతే……తన మిళ మిళ మెరిసే గుండు చూసి రేఖ ఆశ్చర్యపోయింది.
రేఖ కోపంగా చేతన దగ్గరకొచ్చి …చేతన నున్నటి గుండు మీద చెయ్యి వేసి రుద్దుతూ “ఏమయిందే అసలు ఏంటి ఇలా గుండు కొట్టించుకుని వచావ్?”
చేతన ఏడుపు ఆపుకుంటూ “ఎమి లేదు అక్క,మొన్న పరీక్షల్లో పాస్ అయ్యాను కదా అందుకే పట్నం లో ఉన్న గుడిలో తలనీలాలు సమర్పించుకుని మొక్కు తీర్చుకున్నను.”
రేఖ:-నిజం చెప్పు ఆ పంతులు ఎదో చేసివుంటుంది…….ఏమి చేసిందో చెప్పు?
చేతన:-అదేమీ లేదు అక్క!నిజంగా నేనే స్వతహాగా గీయించుకున్నమీరుఎవరు నా గుండు గురించి ఇంకా చర్చ పెట్టకండి అని లోపలకి వెళ్లి తలుపులు వేసేసుకుంది.
పక్కరోజు పాఠశాల దగ్గర:-
ప్రిష పిల్లలకి పాఠాలు చెప్తుండగా పాఠశాలకు వెళ్ళింది రేఖ
రేఖ ప్రిషని రావిచెట్టు వెనక్కి పిలిచింది.
రేఖ కొంచెం వెటకారం గానే “చెప్పను కదా పంతులమ్మ బడి తెరిచాక బడి బాగుచేయడానికి డబ్బులు ఇస్తానని.జాగ్రత్త ఈ డబ్బు అసలే ఊరు లో అందరు నీ మీద నమ్మకం తో చందాలు వేసుకుని ఇస్తున్నారు.”
ప్రిష:-“సరే!రేఖమ్మ ప్రతి దానికి లెక్క గట్టి మరీ ఖర్చు పెడతాను.మరి డబ్బులు ఏవి?”
రేఖ:-“ఏంటే డబ్బులు ఇచ్చేది,నేను డబ్బులు ఇవ్వను, కాని ఊరి దృష్టిలో నేను నీకు ఈరోజు డబ్బు ఇచ్చినట్లే.ఇప్పటి నుండి ఆరు మాసాలలో బడి పనులు కనుక పూర్తి అవ్వలేదు అనుకో నీకు ఉంటుంది అప్పుడు మా guttaipuram ఆతిధ్యం స్వీకరించుదు కాని”అని బెదిరించునట్లు చెప్పింది.మా చెల్లికి గుండు కొట్టించింది ఎవరో తెలిదు అనుకున్నావా నాకు??
ఇంతలోనే రేఖ అక్కడ బడిలో పని చేస్తున్న రంగడు ని పిలిచింది.
రంగడు అంటే ఆ బడి లో పనిచేసే ప్యున్ లాగ
రేఖ రంగడి చేతిలో 1000 రూపాయలు పెట్టి,రంగడి కళ్ళలోకి కొంచెం కుళ్ళు కుతంత్రం తో చూసి “రంగడు ఇప్పుడు నేను బడికి ఎందుకు వచ్చాను రా?”అని అడిగింది
రంగడు కుడా రేఖమ్మ ఇచ్చిన డబ్బు స్వీకరించి కళ్ళకి అద్దుకుని చేతులుకట్టుకుని ప్రిష ని చూస్తూ ఒక విలన్ నవ్వు నవ్వుతూ….. “బడి బాగుచేయడానికి లక్ష రూపాయలు తెచ్చారు.అవీ పంతులమ్మ గారికి ఇచ్చేసారు కూడా కదా అమ్మగారు అందుకే మీరు బడికి వచ్చింది.”
ప్రిష రంగడు మాటలకి ఆశ్చర్యపోయింది.”ఇవ్వని డబ్బుని ఇచ్చారంటున్నవేంటి రంగడు” అని అడిగింది రంగాడ్ని .
దానికి రేఖ,రంగడు ఇద్దరూ ప్రిషని చూసి నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోయారు.
పెద్దయగారి ఇంటి దగ్గర:-
పెద్దయగారి పని అబ్బాయి:-“అయ్యా ఆ తెల్లోలు మళ్ళి వచ్చారు అయ్యా!”
పెద్దయగారు:-వాళ్ళని అటునుంచి ఆటే వెళ్ళమను, మన ఊరు లో దిగితే మళ్ళి వనక్కి వెళ్ళలేరు అని చెప్పు.
ఇది విన్న రేఖ పెద్దయగారితో మాట్లాడుతూ అడిగింది “ఏమైంది నాన్నగారు ఎందుకు వాళ్ళు పదే పదే వస్తున్నారు?మన ఊర్లో ఏదో రంగురాళ్ళ కొండ ఉందంట,ఈ తెల్లవారికి అనుమతి ఇస్తే ఆ కొండకి దారి కనుక్కొని రంగు రాళ్ళని త్రవ్వి వాటిని వాళ్ళ దేశానికి
పట్టుకుని పోతారు అంట దానికి బదులుగా మనకి డబ్బు ఇస్తాము అంటున్నారు.అయిన మన దేశ సంపద వాడెవడో దేశానికి తీసుకుని వెళ్ళడం ఏంటి, అందుకే వారికి అనుమతి ఇవ్వడం లేదు.
ఆరు నెలల తర్వాత:-
కొంతమంది జనాలు గోచిలతో పెద్దయగారి ఇంటి దగ్గర అయన రాకకోసం ఎదురుచూస్తున్నారు.
పెద్దయ్యగారు:-ఏంటి అందరూ ఇలా వచ్చారు ఏంటి విశేషం?
జనం:-అయ్యా!పిల్లల బడి అభివృద్ధికి అని మేమంతా చందాలు వేసుకుని మరీ లక్ష రూపాయలు పోగు చేసి ఇస్తే ………ఆ బడి మాత్రం ఆరు నెలల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది.మీరు కనీసం మా డబ్బుని అన్నా మాకు వెనక్కి వచ్చేలా చేయండి అయ్యా!
పెద్ద్యగారు:-ఇదేంటి?ఇంకా మొదలు కాకపోవడం అని కోపంగ కన్ను ఎర్ర చేసాడు.వెంటనే తన మనుషులతో పంచాయితి పెట్టండిరా అని ఆదేశించాడు.
ఆ ఊరు మర్రి చెట్టు కింద పంచాయితి పెట్టారు. జనాలు,రేఖ,పంతులమ్మ ప్రిష,పెద్దయగారు అందరూ వచ్చారు.
పెద్దయగారు ఆ రావి చెట్టు కింద సింహాసనం మీద కూర్చుని ఉండగా,ప్రిష,చేతన ఆయనకీ ఇరువైపులా నిల్చున్నారు.
పెద్దయగారు:-మొదలు పెట్టండి అని గద్దించారు…….
జనాలు వాళ్ళ గోడు విన్నవించుకుని అందరూ పంతులమ్మ ని సభ మధ్యలో పిలిచి నిందించటం మొదలు పెట్టారు.
ప్రిష:-అయ్యా!నేను ఏమి ఎరగను.అసలు డబ్బు నా చేతికే అందలేదు.ఆ రోజు రేఖమ్మ గారు డబ్బు ఇస్తానని,నాకు ఇవ్వలేదు.
రేఖమ్మ:-అబద్దం అని ఒక్కసారిగా సభా మధ్యలోకి వచ్చింది. “ఆ రోజు నా వద్ద నుండి లక్ష రూపాయలు తీసుకున్నావ్ కదా?ఏమి చేసావ్ ఆ లక్ష రూపాయలు?ఇలాంటి వారికీ తగిన గుణపాఠం చెప్పాల్సిందే.”
“చీర విప్పి మధ్యలో కూర్చో నువ్వు శిక్షార్హురాలివి.”
ప్రిష:-పెద్దయ మీరే ఎలాగైనా నాకు సరి అయిన తీర్పు ఇవ్వండి.
ఇంతలో జనం కోపోద్రిక్తులై ……ప్రిష మీదకి రాళ్ళు విసిరారు.
“మా డబ్బు అంతా తినేసి ఇప్పుడు ఏమి తెలియని నంగనాచి కబుర్లు ఎందుకె….అని ప్రిష ని అనకూడని మాటలతో తూటాలు పొడుస్తున్నారు.
ఈలోపు పెద్దయ అందర్నీ గొడవ చేయటం ఆపమన్నాడు.
ఆఖరిగా ఇద్దరికీ ఒక్క అవకాశం,మీరు చెప్పేది నిజమే అని ఎవరైనా మూడవ వ్యక్తి కనుక చూసుంటే,ఆ వ్యక్తి ఏది చెబితే చివరకి అదే తీర్పు అవుతుంది.అన్నాడు పెద్దయగారు
ప్రిష అయ్యో కనీసం పిల్లల ముందు అయిన జరగాల్సింది ఈ సంఘటన…. ఈ రోజు న్యాయ నిర్ణేతలగ వ్యవహరించేవారు అని అనుకుంది మనసులో
ఇంతలో రేఖ పెదయగారితో ఆ రోజు జరిగిన సంఘటనని చూసిన మూడో వ్యక్తి ఆ బడి ప్యున్ అయిన రంగడు అని చెప్పింది.
రంగాడ్ని పిలిపించండి అని ఆదేశించాడు ఆ ఊరి పెద్ద.
ఈ లోపు టెన్షన్ పడుతూ వున్నా ప్రిషని చూసి,రేఖ వెటకారంగా నవ్వుతూ తన జడ అంచులని మెలి పెడుతూ….పూలని సరిచేసుకుంటుంది…..
ఇంతలో రంగడు వచ్చాడు.
“రంగడు అసలు జరిగిందో ఏమిటో నిజాయితిగ చెప్పు….మాకు ఇప్పటికే నిజం తెలుసు అయిన నీ మాటకి విలువనిచ్చాం అంటే నీ మీద ఉన్న నమ్మక౦”అని రంగడుతో నిజం చెప్పించడానికి అలా అన్నాడు ఆ ఊరిపెద్ద అసిస్టెంట్.
రంగడు తల దించుకుని అయ్యగారు……
“తప్పు రేఖమ్మ గారిదే….ఆ రోజు అమ్మగారు బడికి అయితే వచ్చారు గాని ప్రిష అమ్మగారికి ఎటువంటి డబ్బు ఇవ్వలేదు.భగవంతుని సాక్షిగా ఇదే నిజం!” అని చెప్పాడు.
ఒక్కసారిగా పంచాయితి మొత్తం నిశబ్దం అయిపొయింది.ఊర్లో జనం అందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు.అందరు నోళ్ళ మీద చేతులు ఏసుకున్నారు…అమ్మగారు ఏంటి ఇలా చేసారు అన్నట్లుగా…
ఇంతలో రేఖ తను మెలిపెడుతున్న జుట్టు అంచులని ఒక్కసారిగా వెనక్కి విసిరేసి కోపంగా రంగడు వైపు తిరిగి “ఒరేయ్ తాగుబోతు ఎదవ,నిజం చెప్పర”అని వాడ్ని గదిమింది. ఇంతలో ఊరిపెద్ద ఆ మాటలు అన్న రేఖతో ఇదే చివరి మాట నువ్వు సిక్షార్హురాలివి అని కోపంగా చెప్పాడు.ఇంకా ఇదే నా ఆఖరి తీర్పు అని పైకి లేచి అరిచాడు.
ఊరుపెద్దకి కూడా తప్పు తన కూతురిదే అని తెలిశాక….బాధతో కృంగిపోయాడు.
ఊరిపెద్ద:-ఈ ఊర్లో ఎంతటి వారైన శిక్ష అనుభవించక తప్పదు.అందుచేత రేఖ అనబడే ఈ అమ్మాయి తప్పు చేసిందని రుజువు కావడంతో……
“అందరికి విధించే శిక్షనే ఈమెకి కూడా విధించండి.”అని కొంచెం గంభీరంగా చెప్పాడు పెద్దయ్య.
పెద్దయగారి అసిస్టెంట్:-“అంటే అయ్యా! అది……..”
పెద్దయగారు:-ఇంకా ఎందుకు ఆలోచిస్తారు……..చీర విప్పి క్రింద కూర్చోపెట్టి గుండు కొట్టించండి.
పెద్దయగారి అసిస్టెంట్ రేఖ దగ్గరికి వచ్చి చీర తీయమన్నట్లుగా సైగ చేసాడు.
రేఖ చేత చీర విప్పించి….ఆ చీర ని కింద నేల మీద పరిచి రేఖ ని లంగ,జాకెట్ లో నడుము కనపడేటట్లు తన చీర మీదే కుర్చోపెట్టారు.
దగ్గరలో ఉన్న ఆడవాళ్ళని రేఖ జడకి ఉన్న పూలని తీసి,జడ విప్పమన్నాడు పెద్దయగారి అసిస్టెంట్.
అదివిన్న ప్రిష వెంటనే వెళ్లి రేఖ తల లో చేయి పెట్టి పూలని ఎదో తెలియని ఆనందంతో లాగేసి తన వొళ్ళో పడేసింది.రేఖ జడని కూడా విప్పి జుట్టుని గుండుకి సిద్దం చేస్తుంది.
ఇదంతా గమనించిన రేఖ కోపం తో రగిలిపోతుంది………అయిన కాని తప్పు చేసిన కారణం చేత ఏమి చేయలేక తలవంచుకుని లంగ జాకెట్ లో తన చీర మీద కూర్చుంది.
పెద్దయగారి అసిస్టంట్ మంగళి తో:-“వెళ్లి పని కానివ్వు”
మంగళి రేఖమ్మ జుట్టుని నీళ్ళతో బాగా తడిపి మర్దన చేసి,తన కత్తిని పదును పెట్టుకుంటున్నాడు.
పెద్దయగారి అసిస్టెంట్ మంగళి తో:-గుండు గీసే ముందు జుట్టు తో నీళ్ళు కారుతున్నరేఖ మొహాన్ని నాలుగు దిక్కులా అందరికి చూపించి తర్వాత గీయడం మొదలపెట్టు అన్నాడు.
మంగళి అసిస్టెంట్ చెప్పిన విధంగానే జుట్టుకి నీళ్ళు కారుతున్న రేఖ మొహాన్ని పైకి ఎత్తించి నాలుగు దిక్కులు తిప్పి అందరికి చూపించాడు.
రేఖ సిగ్గుతో తల సరిగా పైకి ఎత్తడం లేదు అది గాక తల ఎత్తినా కూడా కళ్ళు మూసుకునే ఉంది జనాన్ని చూసే ధైర్యం చాలలేదు ….అయిన సరే మంగళి రేఖమ్మ మొహాన్ని బలవంతంగా పైకి ఎత్తి అందరికి చూపించాడు.
రేఖ తలని గట్టిగ కిందకి వంచి కత్తి తో mug లో ఉన్న నీళ్ళుని ముంచి ఆ నీళ్ళని తల మధ్య భాగం లో కత్తి తోనే చల్లి గుండు గీకడం మొదలు పెట్టాడు.
రేఖ తల దించుకుని కళ్ళుమూసుకునే సైలెంట్గ గుండు గీయిన్చుకుంటుంది.
అక్కడ జనాలలో ఉన్న వింధ్య ….వాళ్ళ అమ్మ తమకి గుండ్లు గీయించి నందుకు రేఖకి తగిన శాస్తి జరిగింది అని సంతోషపడుతున్నారు
రేఖ జుట్టు తెగి తన చుట్టూ కింద ఉన్న తన చీర మీద పడుతుంది.
అలా మంగళి రేఖకి జుట్టు మొత్తం నున్నగా గోరిగేసి బోడి చేసాడు.
ఇంతలో జనం గుంపులో వున్నా ఎవరో వ్యక్తి మళ్ళి గీయల్సిందే అని అరిచారు.
అక్కడ నుంచి ఇంకో ఇద్దరూ కూడా “మళ్ళి గుండు గీయల్సిందే అని అరిచారు.”
అలా ప్రిష,వింధ్య,వింధ్య వాళ్ళ అమ్మ తో పాటు పంచాయితి లో వున్నా అందరూ “మళ్ళి గుండు గీయల్సిందే………మళ్ళి గుండు గీయల్సిందే”అని చేతులు పైకి ఎత్తి గొడవ చేసారు.
అది చూసిన రేఖకి చాల సిగ్గేసింది.
మంగళి రేఖ గుండు మీద ఇంకొంచెం నీళ్ళు పోసి మళ్ళి ముందు నించి వెన్నక్కి……..వెనక నుండి ముందుకి నున్నగా గీసిన చోటే మళ్ళి మళ్ళి గీసాడు.
పెద్దయ్య అసిస్టెంట్ తో :-“మంగళి ఇటు వచ్చి ఈ రెండు గిన్నెలు తీసుకెళ్ళు ఈ గిన్నెలో సున్నం తీసుకుని తన గుండుకి పెట్టు ఇంకో గిన్నె లో చీర మీద పడివున్న జుట్టు వేయమను.” అని అన్నాడు.
మంగళి సున్నం గిన్నె తీసుకెళ్ళి రేఖ గుండుకి సున్నం బొట్లు పెట్టాడు.
సున్నం బొట్లు పెట్టిన తర్వాత మంగళి మళ్ళి రేఖ సున్నం బొట్లు తో ఉన్న గుండు మొహాన్ని నాలుగు దిక్కులు తిప్పి అందరికి రేఖ గుండుని చూపించాడు.
రేఖ సిగ్గుతో కళ్ళు మూసుకుని అసలు తెరవట్లేదు.సున్నం బొట్లు తో గుండులో ఉన్న రేఖను చూసి అందరూ నవ్వారు.
పెద్దయగారి అసిస్టెంట్:-“చీర మీద ఉన్న జుట్టు అంత నువ్వే స్వతహాగా ఎత్తుకుని మంగలిని అడిగి కత్తెర తీసుకుని జుట్టుని బాగా చిన్నగా కత్తిరించి ఆ గిన్నెలో వేసుకో” అన్నాడు
రేఖ లంగ,జాకెట్ లో గుండేసుకుని తన చీర మీద పడిన జుట్టుని అంత ఏరుకుని మంగళి దగ్గర కత్తి తీసుకుని తన జుట్టుని చిన్న చిన్నగా కత్తిరించి మంగళి ఇచ్చిన గిన్నెలో వేస్తుంది.
పెద్దయగారు:-మీ అందరి డబ్బులు మీకు అందేలా చేస్తా!ఎవరు చింతించకండి అని చెప్పాడు.
పెద్దయగారు రేఖకి లక్ష రూపాయలు ఇచ్చి –“ఈ డబ్బులు మరియు నీ చేతిలో ఉన్న నీ వెంట్రుకలు గిన్నె తీసుకెళ్ళి guttaipuram లో ఉన్న అందరి ఇళ్ళకి వెళ్లి ఎవరెవరో ఎంత ఎంత ఇచ్చారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగు.
అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు కూడా తీసుకో…..అక్షింతల బదులు వాళ్ళకి ఈ గిన్నెలో ఉన్న వెంట్రుకులతో ఆశీర్వదిన్చమను.
అందరి ఇళ్ళు లంగ,జాకెట్ లోనే తిరిగి వాళ్ళ డబ్బులు మరుయు ఆశీర్వాదాలు తీసుకునే ఇంట్లో అడుగుబెట్టు అని చెప్పి పెద్దయగారు జనం అందరు అక్కడ నుండి వెళ్ళిపోయారు.
రేఖ సున్నం బోట్ట్లుతో ఉన్న గుండు తో ఇంటిఇంట తిరగడం మొదలు పెట్టింది.
రేఖ కొన్ని ఇల్లు తిరిగి వింధ్య వాళ్ళ ఇంటికి వచ్చింది.అప్పుడే అదే ఇంట్లో ప్రిష కూడా ఉంది,బయట వచ్చిన రేఖని చూసి ముగ్గురు బయటకి వచ్చారు.
ప్రిష కావాలని రేఖను చూసి తలలో పూలూ పెట్టుకుంది.
రేఖ వింధ్య వాళ్ళ అమ్మకి ఇవ్వాల్సిన డబ్బులిచ్చి౦ది .వింధ్య వాళ్ళ అమ్మకి రేఖ,తన చేతిలో ఉన్న బౌల్ నుంచి కొన్ని వెంట్రుకలు తీసుకుని ఆశిర్వదిన్చామన్నట్లుగా ఆ గిన్నెను చూపించింది.
రేఖ……… వింధ్యవాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి ఆశీర్వాదo తీసుకుంటుంటే ….వింధ్యవాళ్ళ అమ్మ బౌల్ లో ఉన్న వెంట్రుకలు తీసుకుని రేఖ గుండు మీద వేసి ఆశీర్వదించింది.
Comments
Post a Comment